నీదయిన దాన్ని నీది కాదని...
వెన్ను ని నాగల్ని చేసి..
గుప్పెడు ఆశల్ని
ఒకటొకటిగా నాటుకుంటూ
వేలి సందుల్లొంచి దారాల్ని మలిపి
పచ్ఛ ని చీర చూసి మురిసి పొతూంటె
స్త న్య మందించిన తన్మయత్వాన్ని
ఎవ రో త న్నుకు పోయినట్లు
నీద యిన దాన్ని నీది కాద ని
నీనుండి వేరుచేస్తూంటే...
క బ్జా కోరల్లొ చిక్కు కున్న
ఓ రైతన్న మేలుకో
కలు పు మొక్కల్ని కాలి కిందేసి
తొ క్కటం నీకు కొత్తేమీ కాదు ...
చీడ మొ క్కల్ని పీకి
చ లి మంటేసు కోవ టం
నీకు తెలియంది కాదు
మీవెనుక మేమున్నాం
మా అక్షరం ....
ఒక సాహ సం , ఒక ఆయుధం ,ఒక యుధ్ధం
రా! కదలిరా!
నడుం బి గించి కొడవలి చేతబట్టి రా!
నీతో మేముటాం ........
Friday, May 9, 2008
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
చాలాబాగుంది.
సెజ్ లపేరుతో రైతుకు జరుగుత్న్న అన్యాయాన్ని అక్షరబద్దం చేసారు. స్తన్య మందించిన ---- లో ఎక్కడొ ముద్రారాక్షసం లోంది గమనించండి.
వేళ్ల సందులలోంచి దారాల్ని మలిపి పచ్చని చీర ను చూసి మురిసి పోవటం అనే పదప్రయోగం బాగున్నది.
Post a Comment